తెలంగాణ బీసీ మంత్రుల ఢిల్లీ భేటీ – రాహుల్ గాంధీకి ప్రత్యేక వినతిపత్రం
By Ravi
On
బ్రేకింగ్స్.. పార్లమెంట్ హాల్ లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో లోక్ సభ ప్రతిపక్ష నేత ఏఐసీసీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ తో భేటి అయిన తెలంగాణ బిసి మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, ఎంపీ అనిల్ యాదవ్, విప్ లు అది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నాయకులు.
తెలంగాణ కుల ఘనన చేపట్టి అసెంబ్లీలో బిల్లు పెట్టి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన విషయాలు, నిన్న ఢిల్లీ జంతర్, మంతర్ వద్ద బిసి సంఘాల దీక్ష తదితర అంశాలను వివరించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ తదితరులు.
బిసి రిజర్వేషన్లు 42 శాతానికి పెంచే అంశాలపై 9 షెడ్యూల్ లో పెట్టించి అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్...
Tags:
Latest News
10 Apr 2025 21:22:56
రిజిస్ట్రేషన్లకు సంబంధించి పాత పద్ధతినే కొనసాగించాలని ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ వ్యవస్థను తీసివేయాలని డిమాండ్ చేస్తూ చంపాపేట్ డాక్యుమెంట్ రైటర్స్ సభ్యులు షాపులు బంద్...