HCU పై ప్రభుత్వ నిర్ణయం జంతుజాలానికి తీవ్ర నష్టం - కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

By Ravi
On
HCU పై ప్రభుత్వ నిర్ణయం జంతుజాలానికి తీవ్ర నష్టం -  కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

HCU లో పర్యావరణానికి ఎంతో మేలు చేసే 400 ఎకరాల భూమిని ప్రభుత్వం అమ్మడాన్నీ వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేస్తున్న పోరాటంలో వారిని అమానుష్యంగా అరెస్టు చేయడం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రంగా ఖండించారు.అక్కడ ఎన్నో జీవరాసులు ,అరుదైన తాబేళ్ళు..జింకలు..నెమళ్ళు వంటి జంతుజాలానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తీవ్ర నష్టం చేకూరుతుందని భవిష్యత్ తరాలకు పర్యావరణము అందించాలని ముఖ్య ఉద్దేశంతో విద్యార్థులు చేస్తున్న పోరాటాన్ని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం పునరాలోచించుకోవాలని సూచించారు...

Tags:

Advertisement

Latest News

20వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు 20వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
ఒక ఉద్యోగికి రీపోస్టింగ్‌ ఇవ్వడానికి రూ.20 డిమాండ్‌ చేసి ఆ మొత్తాన్ని సీసీ ద్వారా తీసుకుంటుడగా డీఎంహెచ్‌వోను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు ఇచ్చిన...
శ్రీకాకుళం రూరల్ లో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే గొండు శంకర్ సమీక్ష
సామాన్యులు నష్టపోకుండా చూసే బాధ్యత నాది హామీ ఇచ్చిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ 
ఎంబిబిఎస్ పట్టాదారులు ప్రభుత్వ సేవలో చేరాలి - మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
కేటీఆర్ కు బల్మూర్ వెంకట్ కౌంటర్
బి.ఆర్.ఎస్ రజతోత్సవ పాటను  ఆవిష్కరించిన పార్టీ అధినేత కేసీఆర్ 
సన్న బియ్యం పథకం - పేదల ఆత్మగౌరవ పథకం