భవనం కింద పడి చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వంన్యాయం చేయాలి

By Ravi
On
భవనం కింద పడి చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వంన్యాయం చేయాలి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నిన్న భద్రాచలంలో జరిగిన  6 అంతస్తులభవనం కూలిన ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని మృతుల కుటుంబ సభ్యులు బ్రిడ్జి సెంటర్ నందు ధర్నా నిర్వహించారు. అక్రమంగా అనుమతులు లేకుండా నిర్మించే బిల్డింగ్ యజమానులను శిక్షించాలని 
అలాగే వారికి పర్మిషన్లు ఇస్తున్నటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలనీ స్థానికులు ధర్నాలో పాల్గొని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 
భద్రాచలంలో అనుమతులు లేకుండా అతి పెద్ద భవన నిర్మాణాలు జరుగుతున్నాయని నిన్న జరిగిన లాంటి ప్రమాదం మరోసారి జరగకుండా అనుమతులు లేని బిల్డింగ్లను కూల్చివేయాలని ముఖ్యం వేలమంది భద్రాద్రి రాముడు దర్శనానికై వస్తుంటారని భక్తులకు లాడ్జిల పేర్లతో బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారని నాణ్యత లోపిస్తే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని స్థానిక ప్రజలు నిలదీస్తున్నారు

Tags:

Advertisement

Latest News

కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్న యాక్టర్ సుహాస్.. కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్న యాక్టర్ సుహాస్..
టాలీవుడ్ లో ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ ఓ యూనిక్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న యాక్టర్స్ లో సుహాస్ కూడా ఒకరు. టాలీవుడ్...
ఎన్టీఆర్, నీల్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..?
ఎల‌క్ట్రానిక్ వ్య‌ర్ధాల‌తో పిల్ల‌లు, గ‌ర్భిణీల‌కు ప్ర‌మాదం..!
బారువా బీచ్ ఫెస్టివల్‌ని ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు..!
పశ్చిమ్‌బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి : వీహెచ్‌పీ
అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రాకు అభినందనలు..!
తెలంగాణ పోలీసులపై కిడ్నాప్‌ కేసు..!