4వ KIO నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు గచ్చిబౌలి స్టేడియంలో రేపటి నుంచి ప్రారంభం

By Ravi
On
4వ KIO నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు గచ్చిబౌలి స్టేడియంలో రేపటి నుంచి ప్రారంభం

WhatsApp Image 2025-03-26 at 12.44.17 PMహైదరాబాద్:

గచ్చిబౌలి స్టేడియంలో రేపటి నుంచి మూడు రోజుల పాటు జరుగనున్న 4వ KIO నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల నిర్వహణ ఏర్పాట్లను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (SAT) ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్బంగా, టిపిసిసి అధ్యక్షుడు మరియు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, శాప్ చైర్మన్ శివసేన రెడ్డితో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు.

ఈ పోటీలను దేశ వ్యాప్తంగా కరాటే క్రీడాకారులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహిస్తోంది.

క్రీడా ప్రియులు, కోచులు మరియు కరాటే నిపుణులు ఈ పోటీలు నిర్వహించబోతున్న గచ్చిబౌలి స్టేడియం వద్ద ఏర్పాట్లను చూసి, అందులో పాల్గొనే క్రీడాకారులకు సముచిత వేదికను అందించే ప్రయత్నం చేస్తున్నారని ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు పేర్కొన్నారు.

 

Tags:

Advertisement

Latest News

ఇక అదిరిపోనున్న హైదరాబాద్ ఇక అదిరిపోనున్న హైదరాబాద్
ఇక హైదరాబాద్ అదిరిపోనుంది.. ప్రపంచస్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించబోతుంది. ఎక్కడ చూసినా సందడే నెలకొననుంది.. ఎక్కడ చూసినా హంగు ఆర్భాటలతో సందు సందు స్వాగతం పలుకుతున్నాయి. అదే...
హైడ్రా అంటే ప్రజల ఇల్లు కూల్చేది కాదు.. రక్షించేది. సీఎం రేవంత్ రెడ్డి
ప్రజా సంబంధాలు మెరుగు పరుచుకోండి.. డీజీపీ జితేందర్
స్పెషల్ డ్రైవ్ స్టార్ట్.. పలుచోట్ల ఎక్సైజ్ దాడి.. భారీగా గంజాయి స్వాధీనం
మిస్ వరల్డ్ 2025 పోటీలకు సర్వం సిద్ధం
నిజాయితీగా నిలబడ్డ దివ్యాంగుడిని సన్మానించిన సీఐ శ్రీనాథ్
నల్లాలు ఉన్నాయి.. నీళ్లు రావు.. నిలదీసిన మహిళలు