వైసిపి మాజీ ఎమ్మెల్యే వంశీ ప్రధాన అనుచరుడు అరెస్ట్

By Ravi
On
వైసిపి మాజీ ఎమ్మెల్యే వంశీ ప్రధాన అనుచరుడు అరెస్ట్

కృష్ణాజిల్లా, గన్నవరం నియోజకవర్గం:

గత ప్రభుత్వంలో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వైసిపి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి మోహనరంగాను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

రాజమండ్రి వద్ద పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని, గన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించారు.

ఈ కేసులో విచారణ కొనసాగుతోంది.

Tags:

Advertisement

Latest News

తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...
శరత్ సిటీ మాల్ వెనుక అపార్ట్మెంట్‌లో డ్రగ్స్ పట్టివేత
సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా
నాన్ డ్యూటీ లిక్కర్‌పై దాడులు పెంచండి : ఆర్ఆర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
జనసేన ఆధ్వర్యంలో అంబలి ప్రసాదం వితరణ..!
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..
అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్..