టిపిసిసి అధ్యక్షుడి వద్ద వినతిపత్రం అందజేత
By Ravi
On
హైదరాబాద్:
టిపిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారి నివాసంలో విద్యుత్ సంస్థ ఆర్టిజిన్ కార్మికులు ఇటీవల ఒక వినతిపత్రాన్ని అందజేశారు. ఈ వినతిపత్రంలో వారు తమ విద్యార్హతల ఆధారంగా JLM (జూనియర్ లైన్ మాన్), JPA (జూనియర్ పర్ అసిస్టెంట్), జూనియర్ అసిస్టెంట్, సబ్ ఇంజనీర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులలో కన్వర్షన్ చేయాలనే అభ్యర్థనను ప్రస్తావించారు.
Tags:
Latest News
12 Apr 2025 09:02:07
సికింద్రాబాద్ తాడ్‌బండ్‌లో హనుమాన్ జయంతి పురస్కరించుకొని దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ప్రత్యేక...