కేంద్ర మంత్రి బండి సంజయ్ పై కేసు నమోదు
By Ravi
On
హైదరాబాద్, మార్చి 24:
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అవగాహన లేకుండా చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ పార్టీ నేతలు కోరారు.
బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో సీఐ రాఘవేంద్ర కు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పిర్యాదు చేశారు.
బండి సంజయ్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ పై చేసిన అభ్యంతరకర ఆరోపణలను సమంజసమైనవిగా చట్టపరంగా పరిగణించి, అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు.
Tags:
Latest News
07 Apr 2025 21:50:31
జీహెచ్ఎమ్సీ టౌన్ ప్లానింగ్లోని కిందిస్థాయి దళిత ఉద్యోగ సిబ్బందిని.. తప్పుడు ఆరోపణలతో వేధిస్తున్నారని ఆరోపిస్తూ భాగ్యనగర్ జీహెచ్ఎమ్సీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఉన్నతాధికారులకు వినతిపత్రాలను అందజేశారు. ప్రభుత్వ...