టెన్త్ పేపర్ లీక్ వ్యవహారం పై ఉన్నతాధికారుల సీరియస్...

By Ravi
On

 

చీఫ్ సూపరిండెంట్ (సీఎస్), డిపార్ట్మెంటల్ ఆఫీసర్ (డీవో)లను భాద్యులను చేస్తూ విధుల నుంచి తొలగించిన ఉన్నతాధికారులు...

ఇన్విజిలేటర్ పై సస్పెన్షన్ వేటు....

నకిరేకల్ ఎంఈవో పిర్యాదు మేరకు కొనసాగుతున్న శాలి గౌరారం పోలీసుల దర్యాప్తు...

ఎగ్జామ్ హాల్ నుంచి ప్రశ్న పత్రం బయటికి రావడానికి సహకరించిన విద్యార్ధిని డిబార్...

పేపర్ లీకేజ్ వ్యవహారం వెనుక ఓ ప్రైవేట్ స్కూల్ ప్రమేయం ఉన్నట్టు అనుమానం....

ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో ఘటన పై లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు....

Tags:

Advertisement

Latest News