దువ్వాడ కు డాక్టరేట్ బిరుదు ప్రదానం
By Ravi
On
హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్ లో YCP MLC దువ్వాడ. శ్రీనివాస్ కు అమెరికన్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సలహాదారుడు MR. MARK BURN (మార్క్ బర్న్ ) చేతుల మీదుగా (DAYSPRING INTERNATIONAL UNIVERSITY) డే స్ప్రింగ్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ద్వారా "దువ్వాడ తన వృత్తి పట్ల అంకితభావం, సమాజం లో విశిష్ట సేవలను సేవలను గుర్తిస్తూ" "డాక్టరేట్" ను ప్రదానం చెయ్యటం జరిగింది... ఈ సందర్బంగా (IIFA)ఇండో - ఇజ్రయల్ ఫ్రెండ్ షిప్ అసోసియేషన్ జాతీయ చైర్మన్ Dr. ఆడమ్ రాజ్ డెక్కపాటి, రెవరెండ్ సొల్మన్ గట్టు, మణిపూర్ నుండి బిషప్ పోతన్, మాజీ ఎంపీ హర్షకుమార్...మున్సిపల్ చైర్మన్ సరస్వతి, మాధురి...సీనియర్ కాంగ్రెస్ నాయకులు అశోక్ గౌడ్, రాజయ్య గౌడ్,పల్లె వెంకట్ గౌడ్, శంకర్ గౌడ్ హాజరయ్యారు...
Tags:
Related Posts
Latest News
10 Apr 2025 21:22:56
రిజిస్ట్రేషన్లకు సంబంధించి పాత పద్ధతినే కొనసాగించాలని ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ వ్యవస్థను తీసివేయాలని డిమాండ్ చేస్తూ చంపాపేట్ డాక్యుమెంట్ రైటర్స్ సభ్యులు షాపులు బంద్...