పిఠాపురంనియోజకవర్గంలో మూడు మండలాల అధికారులతో సమావేశంలో పాల్గొన్న  పాడ పిడి క్షేత్ర వర్షిని

By Ravi
On
పిఠాపురంనియోజకవర్గంలో మూడు మండలాల అధికారులతో సమావేశంలో పాల్గొన్న  పాడ పిడి క్షేత్ర వర్షిని

R.srinubabu..pithapuram.
TPN.

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మూడు మండలాల అధికారులతో ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా) పీడీ చైత్ర వర్షిణి గురువారం పిఠాపురం నియోజకవర్గంలో మూడు మండలాల పరిధిలోఉన్న అగ్రికల్చర్, ఇరిగేషన్,హార్టికల్చర్, ఫిషరీస్,వెటర్నరీ,సెరికల్చర్ డిపార్ట్మెంట్ మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా పీడీ చైత్ర వర్షిణి.. సంబంధిత అధికారులను నియోజకవర్గం లో వారి డిపార్టుమెంట్ పరిధిలో జరుగుతున్న పనుల కోసం కావాల్సిన అవసరాలు అడిగి తెలుసుకున్నారు అలాగే స్కీమ్స్ అన్ని ప్రజలకు చేరే విధంగా చర్యలు చేపట్టాలని , ఏమన్నా సమస్యలు ఉంటే వెంటనే వాటిని PADA దృష్టికి తీసుకురావాలి అని ఆదేశించారు ., అలాగే ఆమె గొల్లప్రోలు మండలం లో సుద్దగెడ్డ కాలువ పై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను పరిశీలించి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు,అనంతరం చేబ్రోలు గ్రామంలో పట్టుగుళ్ళు షెడ్ ని సందర్శించి రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అలాగే పట్టు పరిశ్రమ మార్కెట్ కి వెళ్లి అధికారులతో మాట్లాడారు అక్కడ పెండింగ్ లో ఉన్న పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు,ఈ పరిశీలనలో పీడీ వెంట ఏపీడీ పి.వశంతమాధవి మరియు సంబంధిత మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్ పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్
రిజిస్ట్రేషన్లకు సంబంధించి పాత పద్ధతినే కొనసాగించాలని ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ వ్యవస్థను తీసివేయాలని డిమాండ్ చేస్తూ చంపాపేట్ డాక్యుమెంట్ రైటర్స్ సభ్యులు షాపులు బంద్...
27 కిలో మీటర్లు లక్షలాది జనం-కని విని ఎరుగని రీతిలో వీర హనుమాన్ శోభాయాత్ర
24 న భవన నిర్మాణ కార్మికుల ధర్నా
శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ ఎస్టి కాలనీకి వాటర్ పైప్ లైన్ ఏర్పాటు – శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు చర్యలు
అక్షర చిట్ ఫండ్ మోసాలు: ధర్నా చౌక్‌లో బాధితుల ఆందోళన
అర్జీల పరిష్కార మార్గం నిజ నిర్థారణ చేసుకోవాలి.
తెలంగాణ అమరనాథ్‌ - సలేశ్వరం యాత్ర..