Category
#telanganartc#ipssajjanar#rtcemployee#
తెలంగాణ  హైదరాబాద్  

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది.. అభినందించిన ఎండీ..

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది.. అభినందించిన ఎండీ.. విధి నిర్వ‌హ‌ణ‌లో టీజీఎస్ఆర్టీసీ సిబ్బంది త‌మ నిజాయితీని నిరూపించుకున్నారు. బ‌స్సుల్లో పొగొట్టుకున్న రూ.19 ల‌క్ష‌ల విలువైన వ‌స్తువుల‌తో కూడిన బ్యాగ్‌ల‌ను ప్ర‌యాణికుల‌కు అంద‌జేిసి.. మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ నెల 25న సూర్యాపేట-హైద‌రాబాద్ మార్గంలో వెళ్తోన్న బ‌స్సులో ఒక ప్ర‌యాణికురాలు త‌న బ్యాగ్‌ను మ‌రిచిపోయారు. బ‌స్సు సూర్యాపేట బ‌స్ స్టేష‌న్‌కు చేరుకోగానే ఆ  బ్యాగ్‌ను కండ‌క్ట‌ర్ కె.అంజ‌య్య‌,...
Read More...

Advertisement