Category
#ఆపరేషన్‌సిందూర్ #ఐపీఎల్2025 #భారతఆర్మీ #టోర్నీఉద్రిక్తత #బీసీసీఐ #కోల్‌కతాఫైనల్
క్రీడలు 

ఆపరేషన్‌ సిందూర్.. ఐపీఎల్‌ పై ఎఫెక్ట్..?

ఆపరేషన్‌ సిందూర్.. ఐపీఎల్‌ పై ఎఫెక్ట్..? పాకిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. పహల్గాంలో అమాయకులపై దాడి చేసిన పాక్‌ ఉగ్రదాడికి బదులుగానే భారత్ ఆపరేషన్ సిందూర్‌ పేరిట ఉగ్రవాదులపై మండిపడింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పాక్‌ కు చావుదెబ్బ తగిలిందని ప్రపంచవ్యాప్తంగా...
Read More...

Advertisement