Category
#medchalmro#medchalcollector#
తెలంగాణ  మెడ్చల్ 

సారుకు ఫోనే లోకమాయే...ప్రజా సమస్యలు పట్టవాయే..

సారుకు ఫోనే లోకమాయే...ప్రజా సమస్యలు పట్టవాయే.. మేడ్చల్‌ : ఫోనే లోకమన్నట్టు వ్యవహరించిన అధికారిపై విమర్శలు వెల్లువెత్తాయి. తానే పూర్తి బాధ్యత తీసుకొని, సమావేశాన్ని నడిపించాల్సి ఉండగా ఫోన్‌లోనే ఉండటం విమర్శలకు తావిచ్చింది. తూముకుంట మున్సిపల్ పరిధిలోని బొమ్మరాసిపేట్ గ్రామంలో   రెవెన్యూ సదస్సలో ఈ ఘటన జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుంది. సదస్సుల ద్వారా భూ భారతి చట్టంపై అవగాహన...
Read More...

Advertisement