మేయర్ గద్వాల విజయలక్ష్మికి బెదిరింపు కాల్స్..
By V KRISHNA
On
మేయర్ గద్వాల విజయలక్ష్మికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అర్ధరాత్రి ఫోన్లు చేస్తూ అగంతకుడు ఆమెను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు. మేయర్ తో పాటు, మేయర్ తండ్రి కే కేశవరావు అంతు చూస్తా అంటూ మిడ్ నైట్ లో కాల్స్ తో పాటు వాయిస్ మెసేజ్ లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. బోరబండలో చనిపోయిన సర్దార్ కి సంబంధించిన వ్యక్తి గా చెప్పుకొచ్చిన అగంతకుడు అసభ్యకరమైన పదజాలంతో బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ ఆమె పీఆర్ఓ పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చాడు.కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Related Posts
Latest News
08 Jun 2025 07:33:28
తెల్లవారుజామున కన్నుమూసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్..తెలంగాణ రాష్ట్రానికి చెందిన సినీ నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా ఎదిగాడు..జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందాడు..