గుడివాడ రైల్వేస్టేషన్‌ను జల్లెడ పట్టిన పోలీసులు..!

By Ravi
On
గుడివాడ రైల్వేస్టేషన్‌ను జల్లెడ పట్టిన పోలీసులు..!

గుడివాడ రైల్వేస్టేషన్‌లో రైల్వేతోపాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా మచిలీపట్నం నుంచి వచ్చిన బాంబ్ డిక్టేటింగ్ పార్టీతో కలిసి ప్రత్యేకంగా సోదాలు నిర్వహించారు. రైళ్లలో జరుగుతున్న దొంగతనాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. డ్రోన్ కెమెరాలతో గుడివాడ రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గుడివాడ రైల్వే ఎస్ఐ మీడియాతో మాట్లాడుతూ.. రైళ్లలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కృష్ణాజిల్లా లా అండ్ ఆర్డర్ పోలీసులతో కలిసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గుడివాడ టూ టౌన్ సీఐ నాగ ప్రసాద్, గుడివాడ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ షరీఫ్, గుడివాడ రైల్వే స్టేషన్ స్టేషన్ మాస్టర్‌, గుడివాడ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ భగవాన్ నాయక్ పాల్గొన్నారు

Tags:

Advertisement

Latest News

గాయత్రి పోస్టులతో ఇరకాటంలో టీడీపీ..! గాయత్రి పోస్టులతో ఇరకాటంలో టీడీపీ..!
- మరోసారి లిమిట్స్‌ క్రాస్‌ చేసిన గాయత్రి- పాకిస్తాన్‌ ఎక్స్‌ హ్యాండిల్స్‌లో హిందువులపై అభ్యంతకర పోస్టులు- ఇండియాతోపాటు సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు- గాయత్రి పోస్ట్‌లపై దేశవ్యాప్తంగా...
ప్రపంచ దేశాల్లో వెల్లువెత్తున్న ఆందోళనలు..
రానున్న 5 ఏళ్లలో రోబోలే సర్జన్స్: ఎలాన్‌ మస్క్‌
తెలంగాణ డీజీపీ రేసులో 8మంది సీనియర్ ఐపిఎస్ లు
గుండ్లపోచంపల్లిలో ఫ్యాన్స్ తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం
యాచారంలో తీవ్ర ఉద్రిక్తత.. డ్రైనేజ్ విషయంలో ఘర్షణ. హోంగార్డు మృతి
అందరికీ అందుబాటులో సులభంగా భూ భారతి చట్టం.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్