పాతబస్తీలో పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు..!
By Ravi
On
హైదరాబాద్ పాతబస్తీ నిరసనలతో దద్దరిల్లి పోయింది. జమ్మూకాశ్మీర్ ఘటన నేపధ్యంలో Mim అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం ప్రార్ధనలకు మైనార్టీ సోదరులు నల్ల బ్యాడ్జీలతో హాజరయ్యారు. ప్రార్ధనల అనంతరం పెద్దఎత్తున పాకిస్థాన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. శాస్త్రీపురంలో అసదుద్దీన్ ఒవైసీ స్వయంగా ప్రార్ధనలకు వచ్చిన వారికి నల్ల బ్యాడ్జీలు అందించారు. నిరసనల నేపధ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Related Posts
Latest News
05 May 2025 06:59:52
మధురానగర్ లో తీవ్ర కలకలం రేగింది. పెంపుడు కుక్క కరిచి వ్యక్తి మృతి చెందడంటూ ప్రచారం జరగడంతో జనం ఆ ఇంటికి పోటెత్తారు. స్థానిక ప్రాంతంలో ఉన్న...