చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ ఈటెల

By Ravi
On
చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ ఈటెల

చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని ఈటెల రాజేందర్ దర్శించుకున్నారు. ఉగ్రదాడి పై ఎంపి ఆయన మాట్లాడుతూ 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్ము కాశ్మీర్ భారత్ లో భాగమేనని మోడీ చాటి చెప్పారని, కాశ్మీర్ లో ప్రకృతి సంపదతో పర్యాటకం తిరిగి ప్రారంభమైందన్నారు. అలాంటి చోట ఉగ్రముకలు దాడి చేయడం అమానుష చర్య అన్నారు.  భారత సహనాన్ని పరీక్షిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని, బాధితులు చిందించిన రక్తం వృథా పోదు తప్పకుండా భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందన్నారు.

Tags:

Advertisement

Latest News

బాలాపూర్ లో కిరాణా షాప్ యజమాని కిడ్నాప్ కలకలం బాలాపూర్ లో కిరాణా షాప్ యజమాని కిడ్నాప్ కలకలం
రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం  రేగింది. కిరాణ షాప్ నడుపుకునే ఆజం (25) అనే యువకుడిని గుర్తుతెలియని దుండగులు బలవంతంగా తీసుకు...
ప్యాట్నీ సెంటర్ ఎస్బీఐ అడ్మినిస్ట్రేషన్ భవనంలో భారీ అగ్నిప్రమాదం
దుండిగల్ రెవెన్యూ అధికారులకు షాకిచ్చిన తండా యువకులు
అల్వాల్ లో దారుణం.. వృద్ధ దంపతుల హత్య
సుభాష్ నగర్ లో అపార్ట్మెంట్ పై నుండి దూకి వివాహిత ఆత్మహత్య
ఎరక్కపై ఇరుక్కున్న యూట్యూబర్ అన్వేష్.. ప్రపంచ యాత్రికుడిపై కేసు నమోదు
తుమ్మలూరు వద్ద రోడ్డుప్రమాదం.. రెండు బస్సులు ఢీ.. 30 మందికి గాయాలు