రాజేంద్రనగర్‌లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు..!

By Ravi
On
రాజేంద్రనగర్‌లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు..!

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పీఎన్టీ కాలనీలో ఇంట్లోకి చొరబడ్డ నలుగురు దుండగులు.. ఇంట్లో ఉన్న దంపతులను కత్తులతో బెదిరించి 6 తులాల బంగారం, రెండు సెల్ ఫోన్లను ఎత్తుకెళ్లారు. దుండగులు వెళ్లిపోయిన మరుక్షణమే బాధితులు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వచ్చిన రాజేంద్రనగర్ పోలీసులు వివరాలు సేకరిస్తుంచారు. నలుగురు దుండగులు స్విఫ్ట్ కార్‌లో వచ్చినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీతోపాటు ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు.

Advertisement

Latest News

బాలాపూర్ లో కిరాణా షాప్ యజమాని కిడ్నాప్ కలకలం బాలాపూర్ లో కిరాణా షాప్ యజమాని కిడ్నాప్ కలకలం
రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం  రేగింది. కిరాణ షాప్ నడుపుకునే ఆజం (25) అనే యువకుడిని గుర్తుతెలియని దుండగులు బలవంతంగా తీసుకు...
ప్యాట్నీ సెంటర్ ఎస్బీఐ అడ్మినిస్ట్రేషన్ భవనంలో భారీ అగ్నిప్రమాదం
దుండిగల్ రెవెన్యూ అధికారులకు షాకిచ్చిన తండా యువకులు
అల్వాల్ లో దారుణం.. వృద్ధ దంపతుల హత్య
సుభాష్ నగర్ లో అపార్ట్మెంట్ పై నుండి దూకి వివాహిత ఆత్మహత్య
ఎరక్కపై ఇరుక్కున్న యూట్యూబర్ అన్వేష్.. ప్రపంచ యాత్రికుడిపై కేసు నమోదు
తుమ్మలూరు వద్ద రోడ్డుప్రమాదం.. రెండు బస్సులు ఢీ.. 30 మందికి గాయాలు