హైదరాబాద్ పార్క్ హయత్‌లో అగ్నిప్రమాదం..!
By Ravi
On
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పార్క్ హయత్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో.. దట్టంగా పొగలు అలుముకున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ పార్క్ హయత్ హోటల్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ బస చేస్తోంది.
Related Posts
Latest News
15 Apr 2025 19:56:23
హైదరాబాద్ కార్ఖాన పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ప్లాట్‌లో అక్కాచెల్లెళ్లు మృతిచెందిన ఘటన కలకలం రేపింది. సకాలంలో వివాహం కాకపోవడంతోపాటు ఇద్దరి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో మనస్తాపానికి...