Category
#హైదరాబాద్ #జూబ్లీహిల్స్ #పార్క్_హయత్ #అగ్నిప్రమాదం #మొదటి_అంతస్తు #మంటలు #పొగలు #అగ్నిమాపక_సిబ్బంది #ప్రమాదం #సన్‌రైజర్స్_హైదరాబాద్ #హోటల్
తెలంగాణ  హైదరాబాద్   తెలంగాణ మెయిన్  

హైదరాబాద్‌ పార్క్ హయత్‌లో అగ్నిప్రమాదం..!

హైదరాబాద్‌ పార్క్ హయత్‌లో అగ్నిప్రమాదం..! హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని పార్క్ హయత్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో.. దట్టంగా పొగలు అలుముకున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ పార్క్ హయత్ హోటల్‌లోనే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బస చేస్తోంది.
Read More...

Advertisement