మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ రిలీజ్ డేట్?

By Ravi
On
మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ రిలీజ్ డేట్?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కోసం ఎంతోమంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ పై గ్లోబల్ లెవెల్ లో హైప్ క్రియేట్ అయ్యింది. మహేష్ బాబు సినీ కెరీర్ లో 29 వ సినిమాగా రాబోతుంది. ఈ సినిమాలో స్టార్ యాక్టర్స్ ఈ మూవీలో ఇన్వాల్వ్ అయ్యారు. దీంతో ఈ సినిమాలో హైలెటెడ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. 

ఇక ఈ సాలిడ్ అడ్వంచర్ థ్రిల్లర్ పట్ల ఇప్పుడు అంచనాలు కూడా భారీ స్థాయిలో పెరిగాయి. ఇప్పుడు ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ పై కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ అప్డేట్ ప్రకారం ఈ మూవీ డేట్ వైరల్ అవుతుంది. ఈ సినిమాను ఫిల్మ్ మేకర్స్ 2027 లో మార్చ్ 25 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయాలని లాక్ చేసినట్లుగా తెలుస్తుంది. ప్రజంట్ ఆ డేట్ ను టార్గెట్ గా తీసుకుని ఈ సినిమా పనులు కంప్లీట్ చేస్తున్నారు. మరి దీనిపై మరింతగా క్లారిటీ రావాల్సి ఉంది.

Advertisement

Latest News

సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..!  సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
సంగారెడ్డి TPN :  బీడీఎల్‌ భానూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాశమైలారం పారిశ్రామివాడలో ఉష కాపర్ వైర్స్ కంపెనీలో పనిచేస్తున్న  కైరత్ మియా అనే సెక్యూరిటీ గార్డుపై గురువారం...
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!
ఉత్తమ లక్ష్యాలతో యువత అభ్యున్నతిని సాధించాలి
స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న- మంత్రి గుమ్మడి సంధ్యారాణి
అగ్నిప్రమాదం బాధితులకు అండగా టిడిపి ఇంచార్జ్ కర్రోతు బంగార్రాజు
మారథాన్‌లో మనుషులతో పాటు రోబోలు..