వరంగల్ జాబ్ మేళాలో తొక్కిసలాట..!
By Ravi
On
వరంగల్‌లో మంత్రులు సీతక్క, కొండా సురేఖ ప్రారంభించిన జాబ్ మేళాలో అపశృతి చోటుచేసుకుంది. స్థానిక ఎమ్‌కే నాయుడు కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలకు గాయాలయ్యాయి. జాబ్ మేళాకు నిరుద్యోగులు వేలాదిగా తరలి వచ్చారు. కన్వెన్షన్ హాల్ ప్రధాన ద్వారం ఓపెన్ చేయగానే నిరుద్యోగులంతా ఒక్కసారిగా తోసుకువచ్చారు. దీంతో కన్వెన్షన్ హాల్ అద్దం ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళ నిరుద్యోగులు గాయపడ్డారు.
Related Posts
Latest News
19 Apr 2025 17:08:52
సంగారెడ్డి TPN : బీడీఎల్ భానూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాశమైలారం పారిశ్రామివాడలో ఉష కాపర్ వైర్స్ కంపెనీలో పనిచేస్తున్న కైరత్ మియా అనే సెక్యూరిటీ గార్డుపై గురువారం...