300 ఏళ్ల చరిత్ర గల ఎండల మల్లికార్జున స్వామి ఆలయంపై క్రైస్తవ మత రాతలు

By Ravi
On
300 ఏళ్ల చరిత్ర గల ఎండల మల్లికార్జున స్వామి ఆలయంపై క్రైస్తవ మత రాతలు

TPN RAJASEKHAR SRIKAKULAM
Date - 02/04/25
 
రెండు రోజులు క్రితం శ్రీకాకుళం జిల్లాలో 300 ఏళ్ల చరిత్ర ఉన్న ఎలమంచిలిలోని ఎండ‌ల మ‌ల్లిఖార్జున‌స్వామి ఆల‌యంతో పాటు సమీప గ్రామాల్లోని హనుమాన్ ఆలయాలపై క్రైస్తవ మతానికి సంబంధించిన రాత‌లు, శిలువ గుర్తులు దర్శనమిచ్చాయి. ఎండల మల్లికార్జున స్వామి ఆలయానికి చేరుకున్న సాధుపరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి, RSS, VHP ప్ర‌తినిధులు ఈ దారుణంపై మండిపడుతున్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే మతాల మధ్య చిచ్చు రేపుతున్నారని.. వారిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆలయ గోడలపై ఉన్న అన్యమతాలకు చెందిన గుర్తులు, రాతలు చెరిపివేసే ప్రయత్నం చేసారు . తరువాత జలుమూరు మండలం లోని మార్చి 29 తేది రాత్రీ వివిధ ఆలయల గోడలు పై రాసిన రాతలు కు సంబంధించిన వ్యక్తులు వివరాలు తెలియజేసిన వారికి 25 వేలు రూపాయలు నగదు పురస్కారాన్ని బహుమతి ప్రధానం చేయబడుతుంది జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి ఐపీఎస్ గారు మంగళవారం సాయంత్రం ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఆలయాల గోడల పై రాసిన రాతలుకు సంబంధించిన వ్యక్తులు వివరాలు తెలియజేసి ప్రజలు పోలీసు వారికి సహాయ సహకారాలు అందించాలని అట్టి వివరాలు తెలియజేసిన వ్యక్తుల వివరాలని గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

సంప్రదించవల్సిన ఫోన్ నెంబర్లను.
జిల్లా ఎస్పీ 6309990800.
అదనపు ఎస్పీ క్రైమ్స్.. 6309990803,
శ్రీకాకుళం టౌన్ డిఎస్పీ.. 6309990804
నరసన్నపేట సీఐ 6309990815,
జలుమూరు ఎస్సై 6309990848
ఎస్బి సీఐ 6309990886.

Tags:

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!