జెడ్పిహెచ్ఎస్ పర్వేద పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

By Ravi
On
జెడ్పిహెచ్ఎస్ పర్వేద పాఠశాలలో  పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

WhatsApp Image 2025-03-25 at 8.53.48 PMశంకర్ పల్లి 25మార్చి(పాయింట్):
15సంవత్సరాల తర్వాత   జీవితంలో స్థిరపడి ఒకే వేదికపై అందరూ చిన్ననాటి తరగతిగది చిలిపి చేష్టలను నెమరు వేసుకున్నారు.రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం పర్వేద
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  2009-2010 సంవత్సరంలో పదవ తరగతి చదివి  తదనంతరం వారి వారి వృత్తి,ఉద్యోగాలలో స్థిరపడిపోయారు. అయితే వారంతా ప్రస్తుతం ఒకే వేదికపై జడ్.పి.హెచ్.ఎస్ పర్వేద స్కూల్  లో ఏర్పాటు చేసుకున్న ఆత్మీయ సమ్మేళనంలో  కలుసుకొని తమ చిన్ననాటి అనుభవాలను  వేదికపై పంచుకున్నారు. పాఠశాలలోని తరగతి గదిలో జరిగిన సంఘటనలను పూర్వ ఉపాధ్యాయులు,పూర్వ విద్యార్థుల సమక్షంలో  వారి వారి అభిప్రాయాలను పంచుకొని ఆనందంగా గడిపారు.15సంవత్సరాల అనంతరం ఇలా అందరూ ఒకే వేదికపై కలుసుకోవడం సంతోషంగా ఉందని వారి వారి అభిప్రాయాలలో వెలి బుచ్చారు.అప్పట్లో ఉపాధ్యాయులుగా పనిచేసిన కొందరు మాట్లాడుతూ15 సంవత్సరాల తర్వాత  ఒకే వేదికపై కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అనంత కిషన్ రావు సార్,అనిల్ కుమార్ సార్, రవీందర్ సార్, నరసింహ సార్, గోపాల్ సార్, సుధాకర్ సార్, వెంకటేశం సార్, గోపాల్ సార్, శ్రీరాములు సార్, వెంకటేశం సార్, లక్ష్మణ్ సార్, విజయ భాస్కర్ సార్, రామ్ చందర్ సార్, వెంకటేశం సార్, సంధ్యారాణి మేడం, శ్రీదేవి మేడం, సీతా మహాలక్ష్మి మేడం, అనుపమ మేడం, ఉమామహేశ్వర్ సార్ టీచర్స్ విద్యార్థులు అందరూ పాల్గొని పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేశారు.

Tags:

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!