అంతర్జాతీయ నైజీరియన్ డ్రగ్ పెడ్లర్ పట్టివేత - 07 గ్రాముల కొకైన్ స్వాధీనం

By Ravi
On
అంతర్జాతీయ నైజీరియన్ డ్రగ్ పెడ్లర్ పట్టివేత - 07 గ్రాముల కొకైన్ స్వాధీనం


హైదరాబాద్, 24 మార్చి 2025: పోలీసు కమిషనర్ టాస్క్ ఫోర్స్, సెంట్రల్ జోన్ బృందం, కాచిగూడా పోలీస్ స్టేషన్ సిబ్బంది కలిసి కాచిగూడా పోలీస్ స్టేషన్ పరిధిలోని డి-మార్ట్ రోడ్ వద్ద ఈ రోజు దాడులు నిర్వహించారు.

ఈ దాడిలో ఇబ్రహీంపట్నం ప్రాంతంలో నివసిస్తున్న నైజీరియన్ డ్రగ్ పెడ్లర్ న్గుచుక్వు గాడ్విన్ ఇఫియానీ @ గాడ్విన్ (34 సంవత్సరాలు) ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 07 గ్రాముల కొకైన్ మాదకద్రవ్యాలు మరియు రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈ క్రమంలో, పులుసు అధికారులు డ్రగ్ అక్రమ రవాణాను అరికట్టే చర్యలను వేగవంతం చేశారు.

Tags:

Advertisement

Latest News

లవ్ మ్యారేజ్.. భర్తకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన వధువు లవ్ మ్యారేజ్.. భర్తకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన వధువు
ఈ మధ్య కాలంలో దేశంలో క్రైమ్ రేట్ దారుణంగా పెరిగిపోయింది. భార్యభర్తలు చంపుకోవడం, వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉంటున్నారని పిల్లల్ని కడతేర్చడం.. లేదా భార్యభర్తలు చిన్నచిన్న కారణాలతో...
షారూఖ్ కూతురికి తల్లిగా దీపిక?
అఫిషీయల్.. హాలీవుడ్ రేంజ్ లో అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్ 
ప్రమాదంలో రిషబ్ శెట్టి ఫ్యామిలీ: పంజర్లి
నాని హిట్‌ 3 నుంచి లీక్స్‌.. డైరెక్టర్ కామెంట్స్
దిల్ సుఖ్ నగర్ బ్లాస్ట్ కేసు లో నిందితులకు ఉరి శిక్ష..
మురిపించిన ముంబై.. అదరగొట్టిన ఆర్సీబీ..