తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ అధికారులతో చైర్మన్ ఎం.ఏ. ఫహీమ్

By Ravi
On
తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ అధికారులతో చైర్మన్ ఎం.ఏ. ఫహీమ్

నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ కార్యాలయంలో గురువారం ఎండి చంద్రశేఖర్ రెడ్డి  కలిసి తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ ఎం.ఏ. ఫహీమ్ గారు సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఇటీవల జిల్లాల్లోని పలు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించిన సందర్బంగా.. అక్కడి పరిస్థితులు, గర్భిణీ స్త్రీలకు, చిన్నారులకు అందించే బాలామృత్రం తయారీకి సంబంధించి నాన్యతపై చర్చించారు.ఈ సమీక్ష సమావేశంలో తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ కు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్ పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్
రిజిస్ట్రేషన్లకు సంబంధించి పాత పద్ధతినే కొనసాగించాలని ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ వ్యవస్థను తీసివేయాలని డిమాండ్ చేస్తూ చంపాపేట్ డాక్యుమెంట్ రైటర్స్ సభ్యులు షాపులు బంద్...
27 కిలో మీటర్లు లక్షలాది జనం-కని విని ఎరుగని రీతిలో వీర హనుమాన్ శోభాయాత్ర
24 న భవన నిర్మాణ కార్మికుల ధర్నా
శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ ఎస్టి కాలనీకి వాటర్ పైప్ లైన్ ఏర్పాటు – శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు చర్యలు
అక్షర చిట్ ఫండ్ మోసాలు: ధర్నా చౌక్‌లో బాధితుల ఆందోళన
అర్జీల పరిష్కార మార్గం నిజ నిర్థారణ చేసుకోవాలి.
తెలంగాణ అమరనాథ్‌ - సలేశ్వరం యాత్ర..