చట్ట వ్యతిరేక కార్యకలపాలపై డ్రోన్ నిఘా

By Ravi
On
చట్ట వ్యతిరేక కార్యకలపాలపై డ్రోన్ నిఘా

TPN Srikakulam Rajasekhar 

శ్రీకాకుళం గ్రామీణ శివారు ప్రదేశాల పై డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా కొనసాగుతుంది. బహిరంగంగా మద్యం సేవించడం, గంపోయి వినియోగించిన వారిపై డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్టు వేయడం జరుగుతుంది. బుదవారం శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిద్ధిపేట, పాత్రునివలస, తండేవలన రహదారి మార్గం తో పాటు పలు గ్రామీణ ప్రదేశాలలోతో పాటుగా జాతీయ రహదారి ఇరువైపులా పరిసర ప్రదేశాలలో పాడుపడిపోయిన బంగ్లాలు, తోటలు పై డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడం. జరిగింది. ఆయా ప్రాంతాల్లో బహిరంగ మద్యం సేవించడం, గంజాయి వినియోగం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహణ, ఈఫ్ టీజింగ్, రైన్ స్నాచింగ్ ఇతర నేరాలు అరగకుంగా చర్యలు నేపట్టడం అడిగింది.WhatsApp Image 2025-03-20 at 3.30.49 PM

Tags:

Advertisement

Latest News

మంత్రికి తమ సమస్యలు చెప్పుకున్న ప్రవీణ్ కుమార్ రెడ్డి. మంత్రికి తమ సమస్యలు చెప్పుకున్న ప్రవీణ్ కుమార్ రెడ్డి.
తిరుపతి లో మంగళవారం కలెక్టర్ ఆఫీస్ నందు, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు, తిరుపతి జిల్లా ఇన్చార్జ్  అనగాని సత్యప్రసాద్ ను, సత్యవేడు నియోజకవర్గ టిడిపి మండల అధ్యక్షులు కుప్పాని...
మాజీ మంత్రి పెద్దిరెడ్డి ని కలిసిన వైసిపి నాయకులు..
మహిళా భవన్‌ని పరిశీలించిన మేయర్‌ విజయలక్ష్మీ..!
మంచు విష్ణుపై మనోజ్‌ ఫిర్యాదు..!
జంట పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు..!
ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెనుప్రమాదం..!
సొంతంగా ఎదిగేందుకు హరీష్‌రావు ప్లాన్‌..!