Category
#విద్యుత్‌తీగలప్రమాదం #మృతిచెందినవ్యక్తి #మైలార్‌దేవ్‌పల్లి #రంగారెడ్డిజిల్లా #పల్లెచెరువు #విద్యుత్‌షాక్ #హైదరాబాద్‌న్యూస్ #ఉత్తరప్రదేశ్వాసి #అపాయపూరితవిద్యుత్‌తీగలు #పోలీసుదర్యాప్తు
రంగారెడ్డి 

విద్యుత్‌ తీగలు తెగిపడి వ్యక్తి మృతి..!

విద్యుత్‌ తీగలు తెగిపడి వ్యక్తి మృతి..! రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్లెచెరువు దగ్గర విద్యుత్ షాక్‌తో ఒక వ్యక్తి మృతిచెందాడు. నడుచుకుంటూ రోడ్డు దాటుతున్న వ్యక్తిపై విద్యుత్ తీగలు తెగిపడడంతో.. అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముఖేష్‌గా గుర్తించారు. తన స్నేహితులతో ఎల్బీనగర్‌లో అద్దెకుంటున్నాడు. కొద్దిరోజుల క్రితం స్నేహితులతోపాటు హైదరాబాద్‌కు వచ్చాడు. ఇంతలోనే ఇలా ప్రమాదంలో మృతిచెందాడు....
Read More...

Advertisement