Category
#meeralameedga#hyderabadpolice#
తెలంగాణ  హైదరాబాద్  

మీరాలం ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు.. హాజరైన ముస్లిం సోదరులు..

మీరాలం ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు.. హాజరైన ముస్లిం సోదరులు.. హైదరాబాద్: బక్రీద్ పండుగ సందర్భంగా పాతబస్తీలోని మీరాలం ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. లక్షలాదిమంది ముస్లిం సోదరులు కుటుంబ సభ్యులతో కలిసి ఆయా ప్రాంతాల్లో ఉన్న ఈద్గాల వద్ద ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మీరాలం ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక...
Read More...

Advertisement