Category
#medchalpolice#
తెలంగాణ  మెడ్చల్ 

రసాయన ట్యాంకర్ ను పట్టుకున్న ఎస్ఓటి పోలీసులు..

రసాయన ట్యాంకర్ ను పట్టుకున్న ఎస్ఓటి పోలీసులు.. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా రసాయన వ్యర్ధాలను తరలిస్తున్న  ట్యాంకర్ సుతారిగూడలో  మేడ్చల్ ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. మేడ్చల్ పిఎస్ పరిధిలో అక్రమంగా ప్రమాదకర రసాయన వ్యర్ధాలను తరలిస్తున్న ట్యాంకర్ ను నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్నారు. టీఎస్31 టి1119 నెంబర్ గల  ట్యాంకర్ ను తరలిస్తున్న వ్యక్తి దుండిగల్ తాండ 2కి చెందిన...
Read More...

Advertisement