Category
#medchalpolice#gjatkesarpolice#rachakondapolice#
తెలంగాణ  మెడ్చల్ 

మద్యం మత్తులో కారు డ్రైవ్.. ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు మృతి..

మద్యం మత్తులో కారు డ్రైవ్.. ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు మృతి.. మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భార్గవ్ యాదవ్, వర్షిత్, ప్రవీణ్, దినేష్ ఉన్నట్లు గుర్తించారు. వీరిలోభార్గవ్ యాదవ్, వర్షితులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు.భార్గవ్ యాదవ్...
Read More...

Advertisement