రోహిత్ నంబర్-1 కెప్టెన్

By Ravi
On
రోహిత్ నంబర్-1 కెప్టెన్

IND కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సృష్టించారు. ICC నాలుగు ఫార్మాట్లలోనూ జట్టును ఫైనల్‌కు చేర్చిన తొలి సారథిగా నిలిచారు. 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్, 2023 వరల్డ్ కప్, 2024 టీ20 వరల్డ్ కప్, ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను ఫైనల్‌కు చేర్చారు. WTC, WC ఫైనల్‌లో ఆసీస్ చేతిలో ఓడిపోగా, T20WCలో సౌతాఫ్రికాపై గెలిచింది. CT ఫైనల్లోనూ విజయం సాధించాలని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు.

Tags:

Advertisement

Latest News

20వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు 20వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
ఒక ఉద్యోగికి రీపోస్టింగ్‌ ఇవ్వడానికి రూ.20 డిమాండ్‌ చేసి ఆ మొత్తాన్ని సీసీ ద్వారా తీసుకుంటుడగా డీఎంహెచ్‌వోను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు ఇచ్చిన...
శ్రీకాకుళం రూరల్ లో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే గొండు శంకర్ సమీక్ష
సామాన్యులు నష్టపోకుండా చూసే బాధ్యత నాది హామీ ఇచ్చిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ 
ఎంబిబిఎస్ పట్టాదారులు ప్రభుత్వ సేవలో చేరాలి - మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
కేటీఆర్ కు బల్మూర్ వెంకట్ కౌంటర్
బి.ఆర్.ఎస్ రజతోత్సవ పాటను  ఆవిష్కరించిన పార్టీ అధినేత కేసీఆర్ 
సన్న బియ్యం పథకం - పేదల ఆత్మగౌరవ పథకం