బేగంపేట ఎయిర్ పోర్ట్ కి బాంబు బెదిరింపు

On
బేగంపేట ఎయిర్ పోర్ట్ కి బాంబు బెదిరింపు

బేగంపేట ఎయిర్ పోర్ట్ కి బాంబు బెదిరింపు వచ్చింది. మరికాసేపట్లో పేలిపోతుందని ఎయిర్ పోర్ట్ సిబ్బందికి ఓ అగంతకుడు కాల్ చేసి బెదిరించాడు.  వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో రంగంలోకి దిగిన పోలీసులు అణువణువునా గాలించారు. సుమారు మూడు గంటలకు పైగా తనిఖీలు చేసి ఫేక్ కాల్ గా గుర్తించారు. కాల్ చేసిన అగంతకుడి కోసం గాలిస్తున్నారు.

Advertisement

Latest News