Category
#begumpetaairport#
తెలంగాణ  హైదరాబాద్  

బేగంపేట ఎయిర్ పోర్ట్ కి బాంబు బెదిరింపు

బేగంపేట ఎయిర్ పోర్ట్ కి బాంబు బెదిరింపు బేగంపేట ఎయిర్ పోర్ట్ కి బాంబు బెదిరింపు వచ్చింది. మరికాసేపట్లో పేలిపోతుందని ఎయిర్ పోర్ట్ సిబ్బందికి ఓ అగంతకుడు కాల్ చేసి బెదిరించాడు.  వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో రంగంలోకి దిగిన పోలీసులు అణువణువునా గాలించారు. సుమారు మూడు గంటలకు పైగా తనిఖీలు చేసి ఫేక్...
Read More...

Advertisement