కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్‌తో ఇద్దరు సిబ్బంది పరార్..

By Ravi
On
కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్‌తో ఇద్దరు సిబ్బంది పరార్..

కన్నప్ప సినిమాకు చెందిన అత్యంత కీలకమైన కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్ తో ఇద్దరు సిబ్బంది పరారయ్యారు.  ఫిల్మ్ నగర్ లోని 24 ఫోర్ ఫ్రేమ్స్ సంస్థకు డీటీడీసీ కొరియర్ ద్వారా  ముంబాయి హెచ్ఐవీఈ స్టూడియోస్ పంపారు. ఆ పార్సిల్ ను ఈ నెల 25న ఆఫీస్ బాయ్ రఘు తీసుకొని చరిత అనే మహిళకు అందించాడని, అప్పటి నుండి వారిద్దరు కనిపించడంలేదని ఫోర్ ఫ్రేమ్స్ సంస్థ  ఫిలింనగర్ పోలీసులకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయకుమార్ ఫిర్యాదు దు చేశారు. కొంతమంది పెద్దవాళ్ళు తమ సినిమాకు నష్టం కలిగించడానికి కుట్ర చేస్తున్నారని, వారిద్దరిని పట్టుకొని చర్యలు తీసుకోవాలని ఫోర్ ఫ్రేమ్స్ సంస్థ ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సిబ్బంది కోసం గాలిస్తున్నారు.

Advertisement

Latest News

నగరానికి వచ్చిన ప్రభాకర్ రావు.. ఎయిర్ పోర్ట్ లో భారీ స్కెచ్.. నగరానికి వచ్చిన ప్రభాకర్ రావు.. ఎయిర్ పోర్ట్ లో భారీ స్కెచ్..
70 మంది బౌన్సర్లను దింపిన కుటుంబ సభ్యులు మీడియా ప్రతినిధులపై దాడి.. ప్రభాకర్ రావు ఇంటి వరకు బౌన్సర్లతో సెక్యూరిటీ.. దాడిలో గాయపడ్డ పలువురు మీడియా ప్రతినిధులు ...
విజయవాడలో యోగ అవగాహన ర్యాలీలు – కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు
అమరావతిని కించపరిచే వ్యాఖ్యలపై ఎమ్మెల్యే విజయశ్రీ పోలీసులకు ఫిర్యాదు
తెప్పపై శోభాయాత్రలో శ్రీ సుందరరాజ స్వామి
ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ మానవత్వం చాటుకున్న ఘటన
సూళ్లూరుపేటలో ఏరియా డామినేషన్ ప్రోగ్రాం
ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన