కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్‌తో ఇద్దరు సిబ్బంది పరార్..

By Ravi
On
కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్‌తో ఇద్దరు సిబ్బంది పరార్..

కన్నప్ప సినిమాకు చెందిన అత్యంత కీలకమైన కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్ తో ఇద్దరు సిబ్బంది పరారయ్యారు.  ఫిల్మ్ నగర్ లోని 24 ఫోర్ ఫ్రేమ్స్ సంస్థకు డీటీడీసీ కొరియర్ ద్వారా  ముంబాయి హెచ్ఐవీఈ స్టూడియోస్ పంపారు. ఆ పార్సిల్ ను ఈ నెల 25న ఆఫీస్ బాయ్ రఘు తీసుకొని చరిత అనే మహిళకు అందించాడని, అప్పటి నుండి వారిద్దరు కనిపించడంలేదని ఫోర్ ఫ్రేమ్స్ సంస్థ  ఫిలింనగర్ పోలీసులకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయకుమార్ ఫిర్యాదు దు చేశారు. కొంతమంది పెద్దవాళ్ళు తమ సినిమాకు నష్టం కలిగించడానికి కుట్ర చేస్తున్నారని, వారిద్దరిని పట్టుకొని చర్యలు తీసుకోవాలని ఫోర్ ఫ్రేమ్స్ సంస్థ ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సిబ్బంది కోసం గాలిస్తున్నారు.

Advertisement

Latest News

జంటనగరాల్లో ఈనెల 26 నుండి బోనాల జాతర.. జంటనగరాల్లో ఈనెల 26 నుండి బోనాల జాతర..
గోల్కొండ నుండి మొదలవనున్న ఆషాఢమాస బోనాలు రూ. 20కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం అన్ని దేవాలయాల్లో ఏర్పాట్లు పూర్తి చేసిన కమిటీలు భక్తులకు ఇబ్బంది కాకుండా ఈ...
ట్రాన్స్ ఫార్మర్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్..10మందికి గాయాలు..
కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు..
సిటీలో పలుచోట్ల ఎక్సైజ్ దాడి.. నా పెయిడ్ లిక్కర్ స్వాధీనం..
నగరానికి వచ్చిన ప్రభాకర్ రావు.. ఎయిర్ పోర్ట్ లో భారీ స్కెచ్..
విజయవాడలో యోగ అవగాహన ర్యాలీలు – కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు
అమరావతిని కించపరిచే వ్యాఖ్యలపై ఎమ్మెల్యే విజయశ్రీ పోలీసులకు ఫిర్యాదు