అడ్వకేట్‌ జనరల్‌ని మర్యాదపూర్వకంగా కలిసిన భాగ్యనగర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌..!

By Ravi
On
అడ్వకేట్‌ జనరల్‌ని మర్యాదపూర్వకంగా కలిసిన భాగ్యనగర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌..!

తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో అడ్వకేట్‌ జనరల్ సుదర్శన్ రెడ్డిని మరియు అడ్వకేట్ సీహెచ్ శివకృష్ణని భాగ్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అధ్యక్షులు శ్రీనివాస్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. రంగారెడ్డి జిల్లా మహంకాళి డబుల్ బెడ్ రూమ్ విషయంపై ఈ సందర్భంగా చర్చించారు. గత నెల 26న వాదనలు పూర్తి కావడంతో.. న్యాయమూర్తి జడ్జిమెంట్‌ను రిజర్వ్ చేశారు. ఈరోజు భాగ్యనగర్ వెల్ఫేర్‌ అసోసియేషన్స్ అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో అడ్వకేట్ జనరల్‌తోపాటు అడ్వకేట్ శివకృష్ణని కలిసి ఈ విషయంపై చర్చించడం జరిగింది. కాగా అతి తొందరగా జడ్జిమెంట్ వచ్చేలాగా కృషి చేస్తామని హామీ ఇచ్చారని సభ్యులు తెలిపారు.

Advertisement

Latest News

బాలాపూర్ లో కిరాణా షాప్ యజమాని కిడ్నాప్ కలకలం బాలాపూర్ లో కిరాణా షాప్ యజమాని కిడ్నాప్ కలకలం
రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం  రేగింది. కిరాణ షాప్ నడుపుకునే ఆజం (25) అనే యువకుడిని గుర్తుతెలియని దుండగులు బలవంతంగా తీసుకు...
ప్యాట్నీ సెంటర్ ఎస్బీఐ అడ్మినిస్ట్రేషన్ భవనంలో భారీ అగ్నిప్రమాదం
దుండిగల్ రెవెన్యూ అధికారులకు షాకిచ్చిన తండా యువకులు
అల్వాల్ లో దారుణం.. వృద్ధ దంపతుల హత్య
సుభాష్ నగర్ లో అపార్ట్మెంట్ పై నుండి దూకి వివాహిత ఆత్మహత్య
ఎరక్కపై ఇరుక్కున్న యూట్యూబర్ అన్వేష్.. ప్రపంచ యాత్రికుడిపై కేసు నమోదు
తుమ్మలూరు వద్ద రోడ్డుప్రమాదం.. రెండు బస్సులు ఢీ.. 30 మందికి గాయాలు