అఘోరీ మాత అరెస్ట్‌..!

By Ravi
On
అఘోరీ మాత అరెస్ట్‌..!

అఘోరీ శ్రీనివాస్ మాత అరెస్ట్ అయ్యాడు. ముచ్చటగా మూడో పెళ్లి చేసుకొని యూపీకి వెళ్లి తలదాచుకున్నాడు. ఇప్పటికే ఆయనపై ఆంధ్రాలో వర్షిణీ తల్లిదండ్రులతోపాటు పలువురు కేసులు నమోదు చేయగా.. తెలంగాణలో మోకిల, శామీర్‌పేట్, శంకర్‌పల్లిలో కూడా  కేసులు నమోదైయ్యాయి. వర్షణీని మూడో పెళ్లి చేసుకొని ఆమెను నరబలి ఇస్తున్నాడంటూ నెట్టింట్లో తెగ వైరల్ అయ్యింది. దీంతో రెండు రాష్ట్రాల పోలీసులు అఘోరీ శ్రీనివాస్ మాత కోసం తీవ్రంగా గాలించారు. పోలీసులు తనని వెతుకుతున్నారని తెలిసిన వెంటనే మాకొద్దు ఈ రెండు రాష్ట్రాలు అంటూ జంప్ అయ్యాడు. దీంతో పోలీసు బృందాలు టవర్ లొకేషన్ ఆధారంగా.. యూపీ పోలీసుల సహకారంతో అఘోరీని అరెస్ట్ చేశారు. అఘోరీ మాత నుంచి వర్షణీని సేఫ్‌గా ఇంటికి తరలిస్తున్నట్లు సమాచారం. అఘోరీ శ్రీనివాస్ మాతని మోకీల పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Related Posts

Advertisement

Latest News

బాలాపూర్ లో కిరాణా షాప్ యజమాని కిడ్నాప్ కలకలం బాలాపూర్ లో కిరాణా షాప్ యజమాని కిడ్నాప్ కలకలం
రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం  రేగింది. కిరాణ షాప్ నడుపుకునే ఆజం (25) అనే యువకుడిని గుర్తుతెలియని దుండగులు బలవంతంగా తీసుకు...
ప్యాట్నీ సెంటర్ ఎస్బీఐ అడ్మినిస్ట్రేషన్ భవనంలో భారీ అగ్నిప్రమాదం
దుండిగల్ రెవెన్యూ అధికారులకు షాకిచ్చిన తండా యువకులు
అల్వాల్ లో దారుణం.. వృద్ధ దంపతుల హత్య
సుభాష్ నగర్ లో అపార్ట్మెంట్ పై నుండి దూకి వివాహిత ఆత్మహత్య
ఎరక్కపై ఇరుక్కున్న యూట్యూబర్ అన్వేష్.. ప్రపంచ యాత్రికుడిపై కేసు నమోదు
తుమ్మలూరు వద్ద రోడ్డుప్రమాదం.. రెండు బస్సులు ఢీ.. 30 మందికి గాయాలు