ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు అరెస్ట్..!

By Ravi
On
ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు అరెస్ట్..!

ఏపీలో ముంబై నటి జెత్వానీ కేసులో నిందితులు ఒక్కొక్కరుగా కటకటాల పాలవుతున్నారు. ఇక ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఏపీ మాజీ ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ పీఎస్ఆర్‌ ఆంజనేయుల్నని కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరికాసేపట్లో ఆయన్ని విజయవాడకు తీసుకురానున్నట్లు సమాచారం. ఈ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయుల్ని ఎందుకు అరెస్టు చేయలేదని గతంలోనే హైకోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలో ఆయన్ని హైదరాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Latest News

సురారంలో ఫైనాన్సర్ వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం సురారంలో ఫైనాన్సర్ వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం
మేడ్చల్ జిల్లా సూరారం  పిఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది.  శివాలయనగర్ లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అప్పు ఇచ్చిన వాళ్ల నుండి...
యజమానిని కరిచి చంపిన పెంపుడు కుక్క.. దర్యాప్తు చేస్తున్న మధురానగర్ పోలీసులు
బాలాపూర్ లో కిరాణా షాప్ యజమాని కిడ్నాప్ కలకలం
ప్యాట్నీ సెంటర్ ఎస్బీఐ అడ్మినిస్ట్రేషన్ భవనంలో భారీ అగ్నిప్రమాదం
దుండిగల్ రెవెన్యూ అధికారులకు షాకిచ్చిన తండా యువకులు
అల్వాల్ లో దారుణం.. వృద్ధ దంపతుల హత్య
సుభాష్ నగర్ లో అపార్ట్మెంట్ పై నుండి దూకి వివాహిత ఆత్మహత్య