తాండూరులో ఘనంగా అంబేద్కర్ జయంతి..!
By Ravi
On
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి చెప్పారు. అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని తాండూరు పట్టణంలో.. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రభుత్వం దళితుల సంక్షేమానికి ఎన్నో పథకాలను తీసుకువచ్చి దళితుల సాధికారతకు పాటు పడిందని చెప్పారు.
Related Posts
Latest News
27 Apr 2025 05:35:51
రంగారెడ్డిజిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం చందన్ వెళ్లి గ్రామంలో మట్టి మాఫియా చెలరేగి పోతోంది. గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో అర్ధరాత్రి మట్టిని తోడి గుట్టుచప్పుడు...