ఆర్సీబీ ఫెయిల్యూర్ రికార్డ్ కు కారణం ఏంటంటే..?

By Ravi
On
ఆర్సీబీ ఫెయిల్యూర్ రికార్డ్ కు కారణం ఏంటంటే..?

రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు కు హోం అడ్వాంటేజ్‌ కలిసి రాలేదు. ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్ లో ఓడిపోయింది. కేఎల్ రాహుల్ చేతిలో ఆర్సీబీకి ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. ఐదు మ్యాచుల్లో 3 విజయాలు సాధించిన ఆర్సీబీ ఆడియన్ గ్రౌండ్స్ బయటకి కావడం హైలెట్ గా నిలిచింది. ఇప్పుడు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఓటమితో ఆర్సీబీ ఓ ఫెయిల్యూర్ రికార్డును తన అకౌంట్ లో వేసుకుంది. ఇప్పటివరకు డీసీ పేరిటే ఉన్న ఆ రికార్డు ఇప్పుడు బెంగళూరు పేరుకు ట్రాన్ఫర్ అయ్యింది. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఇప్పటివరకు 45 మ్యాచుల్లో ఓడింది. ఒకే వేదికపై అత్యధిక పరాజయాలు చవిచూసిన ఫస్ట్ టీమ్ గా నిలిచింది. 

ఈ క్రమంలో రజత్ పటీదార్ మాట్లాడుతూ.. మేం మ్యాచ్‌ ఆరంభంలో చూసిన పిచ్.. ఆట సాగిన కొద్దీ మార్పులకు చోటు చేసుకుంది. ఫస్ట్  బ్యాటింగ్‌ కు అనుకూలంగా ఉంటుందని అనుకున్నాం. కానీ, ఆడిన కొద్దీ బ్యాటింగ్‌ చేయడం కష్టంగా మారింది. మా బ్యాటర్లు మంచిగా బ్యాటింగ్‌ చేశారని అనుకోవడం లేదు. రెండో ఇన్నింగ్స్‌ లో పిచ్‌ డిఫరెంట్ గా రెస్పాన్డ్ అయ్యింది. తప్పకుండా రాబోయే మ్యాచ్‌కు ముందే  ప్లాన్ చేసుకుంటాం. మిస్టేక్స్ జరగకుండా చూస్తాం. టిమ్‌ డేవిడ్‌ ఆఖర్లో ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. పవర్‌ప్లేలో మా బౌలర్లు అద్భుతంగా వేశారు. క్వాలిటీ క్రికెట్ ఆడేందుకు నిత్యం ట్రై చేస్తామని బెంగళూరు కెప్టెన్ రజత్ పటీదార్‌ తెలిపాడు.

Advertisement

Latest News

అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..! అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
హైదరాబాద్ TPN : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిపై మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతలు సికింద్రాబాద్‌ ప్యారడైజ్ కూడలి...
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!
కాంగ్రెస్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్‌ ఫైర్‌..!
రుద్రారంలో తోషిబా కొత్త ఫ్యాక్టరీ..! రూ.562 కోట్ల పెట్టుబడులు..!
హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్..!