మీర్పేట్ ప్రగతి కాలనీలోని శ్రీ సీతారాముల వారి దేవాలయంలో 6న కళ్యాణం భారీగా ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ
By Ravi
On
మీర్పేట్ ప్రగతికాలనీలోని శ్రీ ప్రసన్నాంజనేయ సీతారామలక్ష్మణ రామలింగేశ్వర దేవాలయం శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది. 6వతేది ఆదివారం ఉదయం దేవాలయంలో సీతారాముల వారి కల్యాణం అనంతరం అన్నప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. భక్తులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. సాయంత్రం స్వామివారి ఊరేగింపు ఉంటుందన్నారు.
Tags:
Latest News
19 Apr 2025 13:42:31
ప్రజంట్ మన టాలీవుడ్ నుంచి రానున్న పలు భారీ సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అవైటెడ్ సినిమా హరిహర వీరమల్లు కూడా ఒకటి. మరి...