దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా నివాళిలు అర్పించిన కే.టి.ర్
By Ravi
On
దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా... తెలంగాణ భవన్ లో ఈరోజు బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ & ఎమ్మెల్యే కె.టి రామారావు గ నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో దొడ్డి కొమరయ్య ఆశయాలను సాధించే దిశగా బి ఆర్ ఎస్ పార్టీ ప్రజల తరపున పోరాడుతుందని ఆయన తెలియజేశారు..
ఆయనతోపాటు బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు శ్రీ జగదీశ్ రెడ్డి , శ్రీ గంగుల కమలాకర్ , శ్రీ సంజయ్ , నాయకులు రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి , ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ జాన్సన్ నాయక్ , శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు
Tags:
Latest News
18 Apr 2025 21:42:20
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...