పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
By Ravi
On
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కు చెందిన పెట్రోలింగ్ వాహనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. గాజులరామారం సీఎంఆర్ స్కూల్ ముందు చోటు చేసుకున్న ఈ ఘటనలో, వాహనంలో ఇంజన్ లో మంటలు చెలరేగాయి. వెంటనే, వాహనాన్ని పక్కకు ఆపి, పెట్రోలింగ్ సిబ్బంది మంటలను ఆర్పారు. ఈ మంటలు ఇంజన్ వేడి కారణంగా చెలరేగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Tags:
Latest News
18 Apr 2025 21:42:20
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...