Category
#స్కాచ్_విస్కీ
తెలంగాణ  హైదరాబాద్   క్రైమ్  

సిటీలోని సింగరేణి కాలనీలో రౌడీషీటర్ల అరాచకం..!

సిటీలోని సింగరేణి కాలనీలో రౌడీషీటర్ల అరాచకం..! హైదరాబాద్ సైదాబాద్ సింగరేణి కాలనీలో రౌడీషీటర్ల అరాచకం రోజురోజుకూ పెచ్చుమీరుతోంది. తాజాగా ఓ ఆటోడ్రైవర్‌ను చితకబాది నలుగురు రౌడీషీటర్లు దారి దోపిడీకి పాల్పడ్డారు. సింగరేణి కాలనీలో 24 గంటలూ బ్లాక్‌లో మద్యం విక్రయిస్తుంటారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కడ మద్యం దొరకకపోయినా.. ఇక్కడ మాత్రం తెల్లవార్లు మద్యం ఏరులై పారుతుంది. ఇక్కడ చీప్ లిక్కర్ నుంచి...
Read More...

Advertisement