Category
#hyderabadpolice#tgiccc#ipskamalasanreddy#tgfiredepartment#
తెలంగాణ  హైదరాబాద్  

డయల్ 112కి కాల్.. హైదరాబాద్ లో తప్పిన భారీ ముప్పు

డయల్ 112కి కాల్.. హైదరాబాద్ లో తప్పిన భారీ ముప్పు హైదరాబాద్‌లోని గార్డెన్ టవర్ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదాన్ని డయల్‌-112 అత్యవసర సేవల సత్వర స్పందనతో తప్పించింది. ఈ సేవలు తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TGiCCC) ద్వారా నిర్వహించబడుతున్నాయి. హైదరాబాద్‌లో ఫస్ట్ లాన్సర్ సమీపంలోని గార్డెన్ టవర్ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ అగ్నిప్రమాదం ఒక ఎయిర్ కండిషనర్‌లో...
Read More...

Advertisement