Category
#WhatsAppScam #CyberAttack #Steganography #ఫోటోమోసం #PhoneCrash #OnlineFraud #సైబర్‌మోసం #BewareOfLinks #CyberAlert
జాతీయం 

వాట్సాప్ లో సైబర్ స్కామ్.. 

వాట్సాప్ లో సైబర్ స్కామ్..  ఈ డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సరికొత్త పద్దతులతో మోసాలకు పాల్పడుతున్నారు. లింక్స్, మెసెజెస్, కాల్స్ ద్వారానే కాకుండా మరో కొత్త రకం మోసానికి దిగుతున్నారు సైబర్ నేరగాళ్లు. స్కామర్లు వాట్సాప్, ఇతర మెసిజింగ్ యాప్స్ ద్వారా ఫోటోలు పంపించి, ఇందులో స్టెగానోగ్రఫీ అనే టెక్నాలజీతో డేంజరస్ లింక్స్ ని యాడ్ చేస్తారు....
Read More...

Advertisement