ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి

By Ravi
On
ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి

మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని శ్రీకాకుళం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు పూలే ఆశయాల కోసం అంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఫూలే ఒక సామాజిక కార్యకర్త, వ్యాపారవేత్త, కుల వ్యతిరేక సామాజిక సంస్కర్త మరియు మహారాష్ట్రకు చెందిన రచయిత అని చెప్పారు. అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలన, మహిళలు, అణగారిన కుల ప్రజలకు విద్యను అందించడం కోసం ఆయన చేసిన కృషి మరువలేనిది అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్, జిల్లా కలెక్టర్, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు బీసీ సంఘాల నాయకులు పాల్గొని పూలే విగ్రహానికి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

Advertisement

Latest News

అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..! అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
హైదరాబాద్ TPN : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిపై మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతలు సికింద్రాబాద్‌ ప్యారడైజ్ కూడలి...
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!
కాంగ్రెస్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్‌ ఫైర్‌..!
రుద్రారంలో తోషిబా కొత్త ఫ్యాక్టరీ..! రూ.562 కోట్ల పెట్టుబడులు..!
హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్..!