యంగ్ ఇండియా పోలీసు స్కూల్ ప్రారంభం - సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం
By Ravi
On
నేడు యంగ్ ఇండియా పోలీసు స్కూల్ ప్రారంభం.యంగ్ ఇండియా పోలీసు స్కూల్ ప్రాజెక్టులో భాగంగా మంచిరేవులలో తొలి స్కూల్ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి.ఈ కార్యక్రమంలో పాల్గొననున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, పోలీస్ అధికారులు.50 శాతం పోలీసుల పిల్లలకు, మిగిలినవి ఇతరులకు సీట్లు.అమరులైన పోలీసుల పిల్లలకు ఇందులో తొలి ప్రాధాన్యం.అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్య.సైనిక పాఠశాలల తరహాలో బోధన.
Latest News
19 Apr 2025 12:47:47
పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రజంట్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ లో యాక్ట్ చేస్తున్నారు. వాటిల్లో సెన్సేషనల్ మాస్...