మూసి నది పునరాభివృద్ధికి సబర్మతి మోడల్ – అధికారులతో టీపీసీసీ చీఫ్ పరిశీలన
By Ravi
On
గుజరాత్:సబర్మతి నదిని పరిశీలించిన, టిపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తదితరులు. అధికారుల తో కలిసి సబర్మతి నదిని పరిశీలించారు.సబర్మతి నది మాదిరిగా మూసి నదిని అభివృద్ధి కి చేసే అంశాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్న బృందం.త్వరలోనే పార్టీలకు అతీతంగా జీహెచ్ఎంసీ మేయర్ , హైదరాబాద్ లో ఉన్న 150 మంది కార్పొరేటర్లు సబర్మతి స్టడీ టూర్ - మంత్రి పొన్నం ప్రభాకర్ ,హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి సబర్మతి నది మాదిరి ముసి పునరాభివృద్ధికి ఫేజ్ -1 కింద బాపు ఘాట్ వరకు చేసే అభివృద్ధి పై స్టడీ టూర్ ద్వారా పరిశీలించనున్న జిహెచ్ఎంసి బృందం..
Latest News
19 Apr 2025 12:47:47
పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రజంట్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ లో యాక్ట్ చేస్తున్నారు. వాటిల్లో సెన్సేషనల్ మాస్...